Asaduddin Owaisi On Ind vs Pak T20 WC 2022: పాక్ తో మ్యాచ్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
వరల్డ్ కప్ లో ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా... MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత జట్టును పంపకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ ఎందుకు ఆడుతోందని ప్రశ్నించారు.