Artemis I launch : నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం మళ్లీ వాయిదా | ABP Desam

Continues below advertisement

 అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. రాకెట్‌లో ఇంధన లీకేజీని అరికట్టడంలో ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా తెలిపింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram