Arsavelli Suryanarayanudu: క్యూలైన్ల లో ఇబ్బందిపడ్డ సామాన్య భక్తజనం
కలియుగ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణస్వామి ఆలయంలో Rathasapthami వేడుకలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. గత అర్ధరాత్రి నుంచి క్షీరాభిషేకం షేకంతో ప్రారంభమయ్యాయి.మంగళ వాయిద్యాలు,వేదమంత్రాలతో కన్నులపండుగగా జరిగాయి. Speaker Tammineni Sitaram తదితరులు దర్శించుకున్న వారిలో వున్నారు. సామాన్య భక్తులు కూడా స్వామి వారి నిజరూప దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.క్యూలైన్ల వివరాలను పోలీసులకు సైతం తెలియకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు.