Army Dance: ఆర్మీ వాళ్ల డ్యాన్స్ చూస్తారా?
గడ్డకట్టిన మంచులో ఆర్మీ వాళ్ల డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ఆర్మీకి చెందిన కొందరు సిబ్బంది ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా టంగ్దర్ సెక్టార్ లో ఖుకురీ డ్యాన్స్ అనే ఓ ప్రత్యేక నృత్యాన్ని ప్రదర్శించారు.