Arabian Mandi : నిజామాబాద్ లో అరేబియన్ మండీ మోజు
Continues below advertisement
నిజామాబాద్ నగరవాసులు అరేబియన్ మండీలకు ఫిదా అవుతున్నారు. కొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారంతా ఈ హోటళ్లకు క్యూ కడుతున్నారు. ఏడాది వ్యవధిలో పట్టణంలో ఈ తరహా మండీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దాని బట్టే అరేబియన్ ఫుడ్ కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
Continues below advertisement