AR Constable Prakash Complaint: అనంతపురం జిల్లా ఎస్పీపై కేసు నమోదు | DNN | ABP Desam

Continues below advertisement

దళితుడిననే చిన్న చూపుతో... కుట్రపూరితంగా తనను విధుల నుంచి తప్పించారని డిస్మిస్ ఐన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆరోపించారు. ఉన్నతాధికారుల వేధింపులపై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ భాష, ధర్మవరం డీఎస్పీ రమకాంత్ , ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతుల మీద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు... పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకాష్ కోరుతున్నారు. విపక్ష పార్టీలు కూడా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram