RTC: ప్రభుత్వం తమ కు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్న ఆర్టీసీ కార్మికులు
పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఆరవ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మె లోకి వెళ్తున్నారు.ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులు గా ప్రకటించిన నేపథ్యంలో.ఆ దిశగా తమకు ఎటువంటి ఉపయోగాలు లేవంటున్నారు. అలాంటప్పుడు సమ్మె లోకి వెళ్తే తప్పులేదని చెపుతున్నారు. ప్రభుత్వం తమ కు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలు విజయవాడ నుండి హరీష్ అందిస్తారు.