AP Medical Employees Union :విశాఖపట్నంలో ధర్నా నిర్వహించిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు గా ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖపట్నం లో ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల కు మద్దతుగా తాము ఈ ఆందోళన చేపట్టినట్టు మెడికల్ ఎంప్లాయిస్ చెప్పారు.పీఆర్సీ పై ఇచ్చిన జీవో వెనక్కు తీసుకుని కొత్త జీవో ప్రకటించాలని డిమాండ్ చేసారు.