Anushka Sharma kohli: వామికా ఫోటోలను క్లిక్ చేసి ప్రచురించవద్దన్న అనుష్క.|

మూడవ దక్షిణాఫ్రికా-భారత్ వన్ డే మ్యాచ్ సందర్భం గా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినపుడు, కెమెరా కోహ్లీ భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక వైపు వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా వామిక ను స్క్రీన్ పై చూసిన అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇన్ని రోజులుగా కోహ్లీ కూతురు ఎలా ఉంటుందో తెలియని ఫాన్స్ కి, వామిక ను చూసి ఒక్కసారిగా ఎక్సయిట్ అయ్యారు. ఎక్కడ చూసిన వామిక పిక్స్ షేర్ అయ్యాయి. అనుష్క తేరుకుని, వామికా ఫోటోలను క్లిక్ చేసి ప్రచురించవద్దని, మాపై కెమెరా ఉందని తెలియదని, మా నిర్ణయానికి గౌరవిస్తూ వామిక పిక్స్ షేర్ చేయొద్దని అభిమానులను కోరింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola