AP Inter Exams 2022 : Intermediate పరీక్షల కొత్త షడ్యూల్ విడుదల
AP విద్యాశాఖ మంత్రి Adimulapu Suresh మాట్లాడుతూ 2022 ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. JEE పరీక్షల షెడ్యూలు ను దృష్టి లో పెట్టుకుని Inter పరీక్షలు వాయిదా వేశామన్నారు. April 22 నుంచి నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశామన్నారు.