AP DGP Rajendranath Reddy : శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్న డీజీపీ | ABP Desam
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణలో లభ్యమైన ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నామని, వాస్తవాలు విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు.