AP Deputy CM Narayana Swamy :సీఎం జగన్ ఫోటో తో ఛాంబర్ లోకి ప్రవేశించిన డిప్యూటీ సీఎం| ABP Desam
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి సీఎం జగన్ అని అందుకే ఆయన ఫొటో పట్టుకునే ఛాంబర్‌లోకి ప్రవేశించానన్నారు. రెండోసారి పదవి దక్కుతుందని ఊహించలేదన్నారు నారాయణస్వామి.