AP CS Sameer Sharma| అస్వస్థతకు గురైన సీఎస్ సమీర్ శర్మ.. ఆసుపత్రికి తరలింపు |ABP Desam

ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. సీఎం జగన్ ఆధ్యర్వంలో సచివాలంయలో బ్యాంకర్ల సమావేశం జరగుతున్న సమయంలో సీఎస్ ఒక్కసారి కుప్పకూలారు. దీంతో.. వెంటనే ఆయన్ను మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola