పులివెందులలోని సీఎస్ఐ చర్చి లో ప్రార్థన లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
Continues below advertisement
పులివెందులలోని సీఎస్ఐ చర్చి లో తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వై ఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో తల్లి విజయమ్మతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ కేకు కట్ చేశారు. అలాగే చర్చి వారి ఆధ్వర్యంలో. నూతన సంవత్సర క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Continues below advertisement