AP Cabinet meeting: సినిమా టికెట్ల ధరలపై ఏపీ మంత్రివర్గం చర్చలు

Continues below advertisement

అమరావతి సచివాలయంలో ఉదయం ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 32 అంశాల అజెండాతో ఈ భేటీ జరుగుతోంది. పీఆర్సీ వేతన సవరణ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై చర్చిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలపైనా సమాలోచనలు చేస్తున్నారు. రైతులకు విత్తన, ఎరువుల సరఫరా కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. కొన్నాళ్లుగా వివాదాస్పదమైన సినిమా టికెట్ల ధర చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram