Ap Cabinet Cm Jagan| కేబినేట్ మీటింగ్ లో మంత్రులకు జగన్ క్లాస్ | ABP Desam
Continues below advertisement
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏపీసీఆర్డిఏ లో ఫేస్ - 1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ల్యాండ్ పూలింగ్ స్కీమ్ , మౌలిక సదుపాయాలకు 1600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక క్యాబినేట్ సమావేశం తరువాత మంత్రులతో మాట్లాడిన జగన్... ప్రభుత్వం పై అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు.
Continues below advertisement