Anushka Sharma on Virat Kohli: విరాట్ కోహ్లికి అనుష్క శర్మ ఎమోషనల్ మెసేజ్

Continues below advertisement

టెస్టు కెప్టెన్సీ వదిలేసిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి, అతని భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ఇన్స్టాగ్రాం వేదికగా ఓ ఎమోషనల్ లెటర్ రాసింది. ధోనీ నుంచి విరాట్ టెస్టు పగ్గాలు తీసుకున్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. కెప్టెన్సీ టెన్షన్స్ వల్ల నీ గడ్డం ఎంత తొందరగా తెల్లగా మారుతుందో ధోనితో జోక్ చేసిన సంగతి ప్రస్తావించింది. ఆ రోజు నుంచి తెల్ల వెంట్రుకలు చూడటమే కాక, నీ ఎదుగుదలని చూశానంటూ కొహ్లీ ఘనతలను ప్రశంసించింది అనుష్క.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram