Another Controversy : గణతంత్ర వేడుకల నిర్వహణలో మార్పు చేసిన కేంద్రం | Mahatma Gandhi | ABP Desam

ఏటా Republic Day celebrations ముగింపు సందర్భంగా... ఏర్పాటు చేసే Beating retreat కార్యక్రమంలో గాంధీజీకి ఇష్టమైన కీర్తన ‘Abide with me’ను కేంద్రం తొలగించింది. ప్రతిసారీ ఈ కీర్తనతోనే వేడుక ముగిసేది. కానీ ఈసారి 29న జరిగే వేడుకల్లో ఇది వినిపించదు. ఈసారి మాత్రం సారే జహా సే అచ్ఛా గీతంతో వేడుకలు సమాప్తమవుతాయి. 1950 నుంచి బీటింగ్ రీట్రీట్ లో భాగమైన ఎబైడ్ విత్ మీ కీర్తనను తొలగించడంపై కాంగ్రెస్ మండిపడింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola