Annamayya Marg: తిరుమల అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు కడపజిల్లా రాజంపేట వాసులు
అన్నమయ్య మార్గం గుండా తిరుమలకు చేరుకున్న కడపజిల్లా రాజంపేట వాసులు భారీగా తరలివచ్చారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ రాజంపేట నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో
తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి. దాదాపుగా పదివేల మంది భక్తులు రాగా...వారందరికీ తితిదే దర్శనఏర్పాట్లు చేసింది.