Anil Kumar Yadav On Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ పై మాజీ మంత్రి అనిల్ సెటైర్లు | ABP Desam
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై... జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పేరు మార్పుతో ఎన్టీఆర్ గొప్పతనం తగ్గిపోదని, అదే సమయంలో వైఎస్ఆర్ గొప్పతనం పెరగబోదంటూ కామెంట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి అనిల్ ఘాటుగా స్పందించారు.