Ind Vs Aus Tickets | జింఖానా గ్రౌండ్స్ లో గాయపడిన అమ్మాయి ట్రీట్మెంట్ కు ఇబ్బందులు | ABP Desam
Continues below advertisement
IND Vs Aus మ్యాచ్ టికెట్ల కోసం నిన్న జింఖానా గ్రౌండ్స్ లో రచ్చ రచ్చ జరిగింది. ఈ ఘటనలో గాయపడిన అమ్మాయి సయ్యద్ ఆలియా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఈ అమ్మాయి చెస్ట్ లో బ్లడ్ క్లాట్ అయిందని ఈమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement