Anil Kumar Yadav :మంత్రి కాకాణి తో ఎలాంటి విభేదాలు లేవు| ABP Desam
ఏపీ సీఎం జగన్ తో భేటీ తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమించినందు కు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపానన్నారు. మంత్రి కాకాణి తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీ కోసం జగన్ కోసం పాటుపడతానన్నారు.