Ananthapuram : JC Prabhakar Reddy Hot Comments on AP Government| ABP Desam
Tadipatri మాజీ ఎమ్మెల్యే JC Prabhakar Reddy హాట్ కామెంట్స్ చేసారు.IAS, IPS లు సహా అందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారని, పరిపాలించే నాయకులు సరిగా లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.అధికారులను కేవలం సంతకాల కోసం మాత్రమే వాడుకుంటున్నారన్నారు జేసీ.