Amadalavalasa Sugar Factory : Ground Report on long history Sugar Factory |ABP Desam

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ రైతులతో పాటు చుట్టుపక్క గ్రామ ప్రజలకు ఆ పరిశ్రమ దిక్కు. పాలకుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ మూతపడింది. కమిటీలు వేయడం నిర్ణయాలు తీసుకోవడం మళ్లీ వెనక్కి వెళ్లడం మాములే కావడంతో రైతులకు త్వరలో ఉద్యమానికి సై అంటున్న Amadalavalasa sugar factory పై ప్రత్యేక కధనం..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola