AnanthaPur Flexies: తెలంగాణ టీఆర్ఎస్ నేత మల్లాది వాసుకు అనంతపురంలో ఫ్లెక్సీల గొడవ
అనంతపురంలో మల్లాది వాసుకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. పరిటాల అభిమానుల బృందంతో పేరిట వెలసిన ఫ్లెక్సీలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. నారా కుటుంబంపై అధికారపార్టీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లాది వాసు
చంద్రబాబు తిట్టిన వారిని చంపితే బహుమతంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత వ్యాఖ్యలను ప్రశంసిస్తూ అనంతపురంలో
ఫ్లెక్సీలున్నాయి కానీ తమకు సంబంధం లేదని చెబుతున్నారు పరిటాల అభిమానులు