Ananthapur Bike Stunts: అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయరహదారిపై ఆకతాయిల బైక్ స్టంట్లు
అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బైక్ రేస్ లతో కర్ణాటక యువకులు హల్ చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజులుగా పెనుకొండలో బాబయ్య ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏపీ, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే రాత్రి పెనుకొండ సమీపంలో జాతీయ రహదారి NH44మీద అర్ధరాత్రి కర్ణాటకకు చెందిన కొందరు యువకులు బైక్ రైస్ లు నిర్వహించారు