Anantapur Clock Tower | రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ Vs టీడీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు |

అనంతపురం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, తెలుగు దేశం కార్యకర్తల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola