Anam Ramanarayana Reddy| జగన్ ప్రభుత్వంపై మరోసారి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు|ABP Desam
వైసీపీ ప్రభుత్వంపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలొస్తే మనమంతా ఇంటికేనన్నారు. అధికారంలోకి వచ్చి...మూడేళ్లు అవుతున్నా పనులు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.