AMMA VODI GOPAL: ఆకలితో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తున్న తిరుపతి చిరువ్యాపారి
Continues below advertisement
ఒక్కపూట అన్నం దొరికితే చాలు ప్రాణాల్ని నిలబెట్టుకోవచ్చని ఆర్తిగా చూసే కళ్లు ఎన్నో మన సమాజంలో. శారీరకలోపాలో..విధి శాపాలో తెలియదు కానీ మనం బతికే ఈ సంఘంలో ఎందరో అభాగ్యులు ఆకలిదప్పులతో నిత్యం అలమటిస్తుంటారు. అలాంటి వారికి ఒక్క ముద్ద అన్నం పెడితే వాళ్లు పెడితే సంతృప్తి అనిర్వచనీయం. సరిగ్గా అలాంటి సంతృప్తిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు తిరుపతికి చెందిన చిరువ్యాపారి గోపాల్.
Continues below advertisement