Amit Shah on Ram Mandir|జనవరి 1న రామ మందిరం ప్రారంభిస్తామన్న అమిత్ షా | ABP Desam

Continues below advertisement

అయోధ్యలో రామ మందిరం ప్రారంభంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. 2024 జనవరి 1 న రామ మందిరం ఓపెనింగ్ చేస్తామని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram