నరసరావుపేట పట్టణంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ లో ఎమ్మెల్యే అంబటి
నరసరావుపేటలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు..ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,అంబటి రాంబాబు పాల్గోన్నారు.రంగా హత్య చేయించింది,మాజీ స్సీకర్ కోడెల శివప్రసాదరావు అని అంబటి అన్నారు..