Amaravati Padayatra| పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నిలిపివేసిన అమరావతి రైతులు | ABP DESAM
పాదయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు... అమరావతి రైతులు ప్రకటించారు. శాంతియుతంగా జరుగుతన్న పాదయాత్రపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు చెబుతున్నారు.