Amaravathi : HighCourt ఇచ్చిన తీర్పు పై అమరావతి మహిళా రైతుల ఆనందం
Continues below advertisement
Amaravathi రాజధాని పై AP HighCourt ఇచ్చిన తీర్పు తో రైతుల్లో అనందం వ్యక్తమవుతోంది .33 వేల ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేసిన తమను న్యాయస్థానం గుర్తించిందని అమరావతి రాజధాని మహిళా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Continues below advertisement