Amaravathi: అమరావతి తీర్పుపై హైకోర్టు బయట రైతుల హర్షం
ABP Desam
Updated at:
03 Mar 2022 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmaravathi తీర్పుపై హైకోర్టు బయట రైతులు సాష్టాంగ నమస్కారం చేశారు. హైకోర్టు ముందు నిలబడి మోకాళ్లపై కూర్చొని తీర్పుపై కృతజ్ఞతలు తెలిపారు అమరావతి రైతులు.