Amar Jawan Jyothi Merged: జాతీయ యుద్ధ స్మారకం జ్యోతిలో కలిసిపోయిన అమర్ జవాన్ జ్యోతి
దిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్ల పాటు నిత్యం వెలిగిన Amar Jawan Jyothi ని అక్కడికి 400 మీటర్ల దూరంలో ఉండే జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతిలో కలిపారు. ఈ రెండు జ్యోతులు నిత్యం వెలిగేలా చూడటం కష్టమవుతున్న నేపథ్యంలో వీటిని కలపాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1971లో పాక్ తో యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం... 1972లో అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. ఇప్పటివరకు వేర్వేరు యుద్ధాల్లో అమరులైన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్ ఫలకాలపై లిఖించి 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఈ రెండింటికీ కలిపి ఒకే జ్యోతి కనపడనుం