Allu Arjun : ఈజీగా ఉంటుందనే అది వదిలేసి యాక్టింగ్ లోకి వచ్చా
Continues below advertisement
పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లుఅర్జున్ తన సినిమా కెరీర్ ను ఎలా ప్రారంభించారో తెలిపారు. అసలు యానిమేషన్ కోర్సు నేర్చుకునే తను సినిమాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించారు.
Continues below advertisement