Aditya L1 collecting scientific data : పని ప్రారంభించిన ఆదిత్య L1 | ABP Desam
సూర్యుడి లగ్రాంజ్ పాయింట్ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించింది. ఇంకా భూమి కక్ష్యలోనే తిరుగుతున్న ఆదిత్య L1...భూమికి దాదాపు 50వేల కిలోమీటర్ల దూరంలోని ఎనర్జిటిక్ పార్టికల్ ఎన్విరాన్మెంట్ ను అనలైజ్ చేసింది.