Adibatla Kidnap Case | నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసి..నన్ను కారులో చిత్రహింసలు పెట్టాడు | ABP Desam
ఆదిభట్ల కిడ్నాప్ కేసులో హైడ్రామా నడుస్తోంది. నవీన్ రెడ్డితో ప్రేమ, పెళ్లి లాంటివి ఏం లేదని వైశాలీ స్పష్టం చేశారు. ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా.. వెంటపడి వేధిస్తున్నాడని తెలిపారు. కిడ్నాప్ చేసిలో కారులో చిత్రహింసలు పెట్టాడని ఆరోపించారు. నవీన్ రెడ్డి తో పరిచయంపై సంచలన ఆరోపణలు చేశారు.