Actor Nani: శ్యామ్ సింగరాయ్ ఎందుకు స్పెషల్ అంటున్నానో చూశాక మీకే తెలుస్తుంది
నాని, సాయిపల్లవి,కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. దేవదాసీ వ్యవస్థ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి రాహుల్ సంకృత్యాయన్ దర్శకుడు. డిసెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది శ్యామ్ సింగరాయ్ బృందం.