Actor Nani: ఏపీలో థియేటర్ల కంటే పక్కనున్న కిరాణాషాప్ లకే ఎక్కువొస్తున్నాయ్
శ్యామ్ సింగరాయ్ ప్రెస్ మీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు నాని. ఏపీలో ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఏపీలో థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కే ఎక్కువ కలెక్షన్ రావటం ఏం న్యాయమన్న నాని.....ప్రేక్షకుడిని అవమానించే హక్కు ఎవరికీ లేదన్నారు.