ABP News సీ ఓటర్ సర్వే: ఉత్తరప్రదేశ్ లో మరో సారి కాషాయజెండా...? సైకిల్ దూసుకొస్తుందా..!|
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడుతుందా? లేక భాజపాకు ఝలక్ ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీ విజయఢంకా మోగిస్తుందా? తమ రాష్ట్రానికి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందని యూపీ ప్రజలు కోరుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానం వెతికే పనిలో ABP న్యూస్ ఉంది. తాజాగా విడుదలైన ABP న్యూస్ సీ-ఓటర్ సర్వేలో ఏముందో మీరే చూడండి.