ABP Election opinion poll : పంజాబ్ ఎన్నికలపై ఏబీపీ అభిప్రాయ సేకరణ
Continues below advertisement
ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో విభేదాల కారణంగా రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టి బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్నారు. గతంలో బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీ దళ్, బీఎస్పీతో జత కట్టింది. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏబీపీ-సీఓటర్ చేసిన ఓపినియన్ పోల్ చూద్దాం.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement