ABP desam Impact on Nagavali Pollution : ABP desam ప్రత్యేక కథనం పై అధికారుల స్పందన
ABP Desam
Updated at:
04 Mar 2022 02:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSrikakulam జిల్లా లో Nagavali River Pollution అయిపోతుంది. పట్టణంలో గల మురుగు హాస్పటల్ వ్యర్ధపదార్ధాలు నాగావళి నదిలో కలిసిపోవడంతో. నది మొత్తం కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీనిపై ABP desam ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు.