A Small Girl Painted KTR Picture | రాళ్లతో కేటీఆర్ చిత్రాన్ని గీసిన 5 ఏళ్ల చిన్నారి | ABP Desam
Continues below advertisement
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు ... పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. ఓ 5 ఏళ్ల చిన్నారి కేటీఆర్ పై అభిమానంతో.. చిన్న చిన్న రాళ్లతో కేటీఆర్ బొమ్మను గీసింది.
Continues below advertisement