14Years Missing: మూడేళ్ళ వయస్సులో తప్పిపోయి....పద్నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం నీరుగట్టువారి పల్లెకు చెందిన రమణ, రెడ్డమ్మలు
2008లో ఆడుకుంటూ ఎటో వెళ్లిపోయిన ఆకాష్
అప్పట్లో మదనపల్లె టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
2019లో ఆకాష్ ను గుర్తించిన తల్లిదండ్రులు
తొలుత బాలుడిని పెంచుకుంటున్న వాళ్లు ఇచ్చేందుకు నిరాకరణ
తన తల్లిదండ్రుల గురించి తెలుసుకొని వారిని కలిసేందుకు వచ్చిన ఆకాష్