Watch: ఏ డైట్ ఫాలో అయితే ఎక్కువ కాలం జీవించొచ్చు?
ABP Desam
Updated at:
17 Sep 2021 09:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఏది ఆరోగ్యమైన ఫుడ్? ఏ డైట్ ఫాలో అయితే ఎక్కువ కాలం జీవించొచ్చు. ఎన్ని రకాల డైట్స్ అందుబాటులో ఉన్నాయ్ ఇప్పుడు. వీటిలో వాస్తవమెంత? అసలు సూపర్ ఫుడ్స్ అంటే ఏంటి ? న్యూట్రిషనిస్ట్ ఏం అంటున్నారో తెలుసుకుందాం.