Met Gala 2021: సినీ తారల తళుకులతో మెరిసిన మెట్ గాలా 2021లో ఆకర్షణగా నిలిచిన హైదరాబాదీ సుధారెడ్డి
'మెట్ గాలా'లో ఈసారి తెలుగు అందం మెరిసింది. హైదరాబాదీ బిలియనీర్ సుధారెడ్డి అంతర్జాతీయ వేదికపై హోయలు ఒలకబోశారు. ఈసారి దేశం నుంచి ఆమె ఒక్కరే 'మెట్ గాలా'లో మెరిశారు.
Tags :
LifeStyle Hyderabad America Indian Trending Entertainment Met Gala 2021 Sudha Reddy Sudha Reddy Charmed Everyone