Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో నిమజ్జన వేడుకలు..సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
ABP Desam
Updated at:
16 Sep 2021 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహేష్ బాబు ఇంట్లో నిమజ్జన వేడుకలను , నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. గణేష్ నిమజ్జనం అంటే గుడ్‌బై కాదని , దేవుని బ్లెస్సింగ్స్ ఎపుడు మనతోనే వుంటాయని, కాప్షన్ పెట్టారు నమ్రత. మహేష్ బాబుతోపాటు , నమ్రత, గౌతమ్ అండ్ సితార, భక్తి శ్రద్దలతో గణేష్ పూజలు చేసి, మట్టి వినాయకుణ్ణి నిమజ్జనం చేసారు.