పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ

Continues below advertisement

క్రిస్మస్ వేడుకల్లో శాంటా క్లాజ్ ప్రత్యేకతే వేరు. శాంటా క్లాజ్ పేరు వినగానే బహుమతులు కళ్లముందు మెరుస్తాయి. వాస్తవానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్ అయిపోయింది కానీ వాటివెనుకున్న ఉద్దేశం వేరే. ఏ పండుగలో పరమార్థం అయినా అంతా సంతోషంగా ఉండటమే. అన్ని పండుగల్లో కొత్తబట్టలు, స్వీట్స్ , సెలబ్రేషన్స్ కామన్. కానీ క్రిస్మస్ కి మాత్రమే ఉన్న ప్రత్యేకత బహుమతులు ఇచ్చుకోవడం. అందుకే క్రిస్మస్ ఇతరులను ఆనందపరిచే పండుగ అని కూడా అంటారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram