Himachal Pradesh Floods: ఫ్లాష్ ఫ్లడ్స్ ను ముందే అంచనా వేసి, తగు చర్యలు తీసుకోలేమా..?
హిమాచల్ ప్రదేశ్ తో సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కళ్లముందే భవనాలు నేలమట్టమై వరదలో కొట్టుకుపోతున్నాయి. వేలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇవి సాధారణ వరదలు కాదు.. ఫ్లాష్ ఫ్లడ్స్. అసలు ఈ స్థాయి బీభత్సానికి కారణాలేంటి..? ఓ నాలుగు పాయింట్లలో ఈ వీడియోలో చెప్పేసుకుందాం.
Tags :
Delhi Rains Telugu News ABP Desam Heavy Rains Himachal Pradesh Flash Floods Himachal Pradesh Floods